ఫ్లై ఓవర్ తాత్కాలికంగా మూసివేత
- December 18, 2017
మస్కట్: బైట్ అల్ ఫలాజ్ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. వాడి కబిర్ మరియు అల్ బుస్తామన్ మధ్య ఈ ఫ్లై ఓవర్‌ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. డిసెంబర్ 17 నుంచి 28 వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు. మెయిన్టెనెన్స్ వర్క్‌లో భాగంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులు, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించవలసి ఉంటుందని అధికారులు చెప్పారు. ఖుర్రమ్ హైట్స్ రోడ్ కూడా రాత్రి వేళల్లో మూసివేశారు. బ్రిడ్జి మెయిన్టెనెన్స్ పనుల కోసం ఈ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







