ఒమన్‌లో రెండు పార్క్‌ల మూసివేత

- December 18, 2017 , by Maagulf
ఒమన్‌లో రెండు పార్క్‌ల మూసివేత

మస్కట్‌: అల్‌ నసీమ్‌ మరియు అల్‌ అమీరత్‌ పార్క్‌లను డిసెంబర్‌ 18 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మస్కట్‌ మునిసిపాలిటీ వెల్లడించింది. మస్కట్‌ ఫెస్టివల్‌ 2018కి సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం ఈ పార్క్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 10 వరకు 24 రోజులపాటు మస్కట్‌ ఫెస్టివల్‌ అంగరంగ వైభవంగా జరగనుంది. అమీరాత్‌ పార్క్‌ మరియు నసీమ్‌ గార్డెన్స్‌లోనే ప్రముఖంగా మస్కట్‌ ఫెస్టివల్‌ జరగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com