కతార్ లో మోటారు వాహనదారుల కోసం కొత్త ఆప్ - బీమా ప్రోత్సాహకాలు

- November 18, 2015 , by Maagulf
కతార్ లో మోటారు  వాహనదారుల  కోసం   కొత్త  ఆప్  - బీమా ప్రోత్సాహకాలు

దోహా లోని దోహా  షెరటాన్ హోటల్లో నిన్న ప్రారంభమైన 24వ ప్రపంచ ITMA కాంగ్రెస్ లో, కతార్ మొబిలిటీ ఇన్నోవేష న్స్ సెంటర్ మరియు కతార్ ఇన్సురెన్స్ కంపెనీ వారు, మోటారు వాహన దారులు తమ డ్రైవింగ్ నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, తద్వారా బీమా ప్రోత్సాహకాలను గెలుచుకోవడానికి వీలుకల్పించే 'హౌ ఇజ్ మై డ్రైవింగ్' అనే ఒక కొత్త రహదారి భద్రతా ఆప్ ను ప్రవేశపెట్టారు. దీనిద్వారా, వాహనాలు నడిపే వారు వారి నడిపే విధానాన్ని అంచనా వేయడానికి, మార్కులు స్కోరు చేయడానికి, ఇతర వాహనదరులతో 'సేఫెస్ట్ డ్రైవింగ్ ర్యాంకింగ్' కోసం పోటీ పడడానికి వీలు కలుగుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com