కతార్ రైల్ : 2015 లో సాధించిన విజయాలు- ముందున్న లక్ష్యాలు
- November 18, 2015
కతార్ రైల్వే కంపెనీ, గత 12 నెలలుగా తాము సాధినిచిన విజయాలను, రానున్న సంవత్సరంలో అధిగమించవలసిన మైలురాళ్ళను ప్రకటించింది. 27,000 మంది ఆన్-సైట్ సిబ్బందిని కలిగి ఉన్న దోహా మెట్రో, ఇప్పటివరకు 61 కిలోమీటర్ల పొడవు గల సొరంగ మార్గాలను నిర్మించ గా, లుసైల్ సొరంగ నిర్మాణ పని 100 శాతం పూర్తయిందని; ఇంకా 37 స్టేషన్ల నిర్మాణం పూర్తీ చేయవలసి ఉందని; రానున్న సంవత్సరంలో తాము సాధించబోయే ముఖ్యమైన విజయాలు - మెట్రో లోని సోరంగమార్గాల నిర్మాణాన్ని పూర్తి చేయడం, ప్రాజక్టు నిర్మాణంలో 50 శాతాన్ని పూర్తి చేయడమని, కతార్ రైల్ ఎగ్జిక్యుటివ్ కమిటీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ అబ్దుల్లా అబ్డులజిజ్ అల్ సుబయీ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







