బహ్రెయిన్ హౌసింగ్ కామర్స్ అండ్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- December 20, 2017
బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీ (బిటిఇఎ) సిఇఓ ఖాలిద్ బిన్ హమౌద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ హౌసింగ్ కార్పొరేషన్ మరియు ఎగ్జిబిషన్‌ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు. మూడు రోజులపాటు ఈ ఈవెంట్ జరగనుంది. మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం జాయెద్ బిన్ రషీద్ అల్ జయానీ నేతృత్వంలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, కన్స్ట్రక్షన్ మరియు ఆర్కిటెక్చరల్ కంపెనీస్ ఈ ఎగ్జిబిషన్లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ డిజైన్స్, ఫ్లోరింగ్, సీలింగ్, లైటింగ్, ఎలక్ట్రికల్ సప్లయ్స్, వాటర్ సొల్యూషన్స్, ఫర్నిచర్, కిచెన్ లేఔట్స్ వంటివీ సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







