ఎలా తెలుస్తుంది!!?

- November 18, 2015 , by Maagulf

ఎలా తెలుస్తుంది  తరానికి
ఎందరిత్యాగాలఫలితం
 దేశం అనుభవిస్తున్న
స్వాతంత్ర్యమని

ఎందరి కన్నీళ్ళ
మడుగులలో
 దేశం తన రూపాన్ని 
సంతరించుకున్నదని

కులం పేరిట
మతం పేరిట ప్రాంతం పేరిట
భాష పేరిటకుమ్ములడుకున్తున్నారు జనం
మనసును మనుగడను
భవితవ్యాన్ని తాకట్టుపెట్టుకుంటున్నారు
వీరి గుండె చప్పుడుఇప్పుడు 
సహజంగా లేదు
కృత్రిమంగా  ఉంది
ఎరువు తెచ్చుకున్న
ముఖాలనుతగిలించుకొని
తిరుగుతున్నారు
వీళ్ళశ్వాసలో
విషవాయువులు
బుస కొడుతున్నాయి
 

 మనిషి
నీ దేశాన్ని
కాపాడుకో
 విశావలయపు సంస్కృతినుండిబయటకు తప్పుకో
నీ ఉనికిని కాపాడుకొని దేశాన్ని రక్షించుకో
అపుడే  దేశం
తాను తానుగా
ముందుకు కొనసాగుతుంది
ప్రపంచానికి తానొక 
మనిదీపమై
వెలుగును చూపగల్గుతుంది


                                      - డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వర రావు
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com