ఒమాన్ జాతీయ దినోత్సవం : అధ్యక్షత వహించనున్న అధినేత
- November 18, 2015
45వ ఒమాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా నేడు మనా విలాయత్ లోని హిస్న్ అల్ శౌమౌఖ్ లో జరుగుతున్న మిలిటరీ కవాతుకు ఒమాన్ సాయుధ దళాల సుప్రీం కమాండర్- హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ అధ్యక్షత వహించనున్నారు. ఈ కవాతులో సుల్తాన్ వారి సాయుధ దళాలు, RGO, రాయల్ ఒమాన్ పోలిస్ మరియు రాయల్ కోర్ట్ అఫైర్స్ వారి సాయుధ దళాలు పాల్గొంటున్నాయి. అధినేత వెంట అత్యున్నత పౌర మరియు మిలిటరీ అధికారులు కూడా పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







