అంతర విమాన ప్రయాణంలో ఎమిరేట్స్ మెరుగైన వినోద సదుపాయాలు
- November 18, 2015
మొదటి తరగతి మరియు ఎకానమీ తరగతులలో పెద్ద స్క్రీన్లను, మూడు రెట్లు ఎక్కువ మీడియా స్టోరేజ్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా, ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ వారు, అంతర విమాన ప్రయాణ వినోద విధానం (IFE)లో కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు. మొదటి తరగతిలో IFE స్క్రీన్లను 27 నుండి 32 ఇంచులకు అంటే, 40 శాతం పెంచడం ద్వారా; బిజినెస్ క్లాసులో 23 ఇంచులకు పెంచడం ద్వారా దానిని ఏ విమానంలో కంటే కూడా అతిపెద్దదిగా నిలిపారు. ఇక ఎకానమీ క్లాసులో ప్రయాణీకులు 13.3 ఇంచుల ఇన్-సీట్ స్క్రీన్లను కలిగి ఉంటారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







