కాలికట్ రన్ వే పై జారిన షార్జా కు చెందినా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం
- November 18, 2015
కాలి కట్ లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం లోని రన్ వే పై ఈ సోమవారం 11 గంటలకు బయలుదేరిన వెంటనే, షార్జా కు చెందినా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం సాంకేతిక సమస్యల వలన జారిపోయింది. ఐతే అందులో ఉన్న 178 మంది ప్రయాణీకులు, సిబ్బంది కూడా క్షేమమేనని తెలియవచ్చింది. విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉందని సిబ్బంది ప్రకటించిన అనంతరం విమానం వేగమండుకుందని, తరువాత ఎందుకు పెద్ద శబ్దంతో అగింతో తమకు తెలియరాలేదని, అరగంట అనంతరం మరమ్మతు పనులు జరుగుతున్నందుల ఆలస్యానికి చింతిస్తున్నామని ప్రకటించారని, షార్జా కు వచ్చే వరకు ఈ ప్రమాద ఘటన గురించి తెలియలేదని మొహమ్మద్ సాదిక్, అష్రఫ్ వాలియప్రంపతు అనే ప్రయాణీకులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









