అమెరికాలో స్పెషల్ ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రభాస్ .!
- January 05, 2018
బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ హీరోగా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ కు ఫిట్ నెస్ పై చాలా ఆసక్తి పెరిగింది.స్టార్ హీరోలు ఒక్కో మూవీలో ఒక్కో పాత్ర చేయడానికి వివిధ రకాలైన ఫిట్ నెస్ ఫాలో కావలిసిన అవసరం ఉంటుంది అదే విదంగా ప్రభాస్ బాహుబలిలో స్పెషల్ గా ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో తన బాడీని పూర్తిగా మార్చుకుంటున్నాడట ప్రభాస్. దీని కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్స్ ను అడిగి తెలుసుకునేందుకు ప్రభాస్ అమెరికా వెళ్లినట్టు నిర్మాతలు చెబుతున్నారు
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల