తెలంగాణ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు మొదలైన కౌంట్‌డౌన్
- January 05, 2018
తెలంగాణ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. జనవరి 25 నుంచి TPL సందడి మొదలుకానుంది. ఎల్బీ స్టేడియంలో జరగనున్న టోర్నీలో 12 జట్లు పోటీ పడనున్నాయి. భారత జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకే TPL ప్రారంభించామని లీగ్ ఛైర్మన్ మన్నె గోవర్థన్‌రెడ్డి చెప్పారు. తొలి సీజన్లో పలువురు యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తించామని, ఈ సీజన్లోనూ ఎంతో టాలెంట్ వెలుగులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ రంజీ జట్టుతో పాటు భారత జాతీయ జట్టుకు తెలంగాణ నుంచి ఆటగాళ్ళకు అవకాశం కల్పించడమే టిపిఎల్ లక్ష్యమని చెప్పారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







