కొత్త రూ.10 నోట్లను విడుదల చేసిన ఆర్బీఐ
- January 05, 2018
కొత్త పది రూపాయిల నోట్లను భారత రిజర్వు బ్యాంక్ విడుదల చేసింది. చాకొలెట్ రంగులో మహాత్మా గాంధీ బొమ్మతో కోణార్క్ ఆలయం డిజైన్ ను నోటుపై ముద్రించింది.
కొత్త పది రూపాయిలు నోటు ఫీచర్లివే.
పాత పది రూపాయిల నోట్లు లో ఉన్న చాల ఫీచర్లిను . కొత్త నోటులో కొనసాగించలేదు చాలావరకు ఫీచర్లిను మార్చారు పాత నోటులో '10' సంఖ్య మధ్యలో ఉండేది. కానీ, ఈ కొత్త నోటులో కుడివైపు కింద భాగంలో ముద్రించారు. గాంధీ బొమ్మను కూడా మధ్యలో ముద్రించారు. రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కిందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తును ముద్రించారు. పాత పది రూపాయిల నోట్లు లో ఎడమ వైపు ఉండాల్సిన అశోక చక్రను కుడివైపునకు మార్చారు. పది రూపాయిల నోట్లలలో మార్పులు చోటు చేసుకొని పది సంవత్సరాలు అయిన సందర్భంగా నోటులో ఎడమ వైపు పది సంఖ్యను ముద్రించారు . కొత్త పది రూపాయిల నోటు పరిమాణం 63X123 మిల్లీమీటర్లు ఉంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







