బాలీవుడ్లో ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ ఎంట్రీ
- January 06, 2018
ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అభిషేక్ బచ్చన్ హీరోగా ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే హీరోయిన్లుగా చేస్తోన్న సినిమాలో శివాజీ కీలక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ముంబైలో రియల్ గా జరిగిన గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







