బూట్ల లోపల బంగారం..3 బిస్కెట్లు స్వాధీనం
- January 06, 2018
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి గోల్డ్ స్మగ్లింగ్ బయటపడింది. కస్టమ్స్ అధికారులు బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మస్కట్ నుంచి వస్తున్న ఒక ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులు అతడి నుంచి మూడు బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. బూట్ల లోపల బంగారం ఉంచిన స్మగ్లర్ వాటిని తరలించడానికి ప్రయత్నించాడు. వీటి బరువు మొత్తం 349 గ్రాములకు పైగా ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







