సిరియాలో 17 ప్రాణాలు బలిగొన్నవైమానిక దాడులు
- January 07, 2018
సిరియా తూర్పు ప్రాంతంలోని ఘౌటా నగరంపై సిరియా వైమానిక దళం నిర్వహించిన దాడుల్లో కనీసం 17 మంది పౌరులు మరణించారని లండన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. సిరియా యుద్ధ విమానాలు హమ్మురియా ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో 12 మంది, అర్బిన్ నగరంలో ముగ్గురు, మెడియారా ప్రాంతంలో జరిపిన దాడుల్లో ఇద్దరు మరణించారని ఈ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- ఏపీలో స్ధానిక ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC
- మైసూరు దసరాలో వైభవంగా జంబూ సవారి..
- సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ
- దుబాయ్‌లో ఐదు ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు..
- యూఏఈలో నాలుగు భారతీయ కాన్సులర్ సేవా కేంద్రాల మూసివేత.. అక్టోబర్ 22 నుంచి అమలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత







