VAT కు ప్రత్యామ్నాయ పన్నుని విధించేందుకు కువైట్ అధ్యయనం

- January 07, 2018 , by Maagulf
VAT కు ప్రత్యామ్నాయ పన్నుని విధించేందుకు కువైట్ అధ్యయనం

కువైట్ : ' ఏ రాయి అయితే...ఏముంది పన్ను ఊడగొట్టుకొనేందుకు ' గాయమైతే గ్యారంటీ.  పార్లమెంటు ఆమోదం పొందకపోతే, విలువ ఆధారిత పన్నుకి (వేట్) కి ప్రత్యామ్నాయంగా ప్రగతిశీల పన్ను విధానాన్ని అమలుచేయడానికి కువైట్ సిద్ధమవుతోందని స్థానిక పత్రికలు నివేదించాయి. ప్రగతిశీల పన్ను విధానం వ్యక్తిగత ఆదాయంపై విధించరని , కానీ కనీస పన్నుని కార్పొరేట్ లాభాలపై అమలుచేస్తారు. ఇది చిన్న కంపెనీలు మరియు మధ్య తరగతి  కంపెనీలతో పోల్చితే వారి తక్కువ లాభాలని గడిస్తాయి కనుక  పన్నులను చెల్లించకుండా ఉండవచ్చు. ఈ చర్య సౌత్ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వేట్  వ్యవస్థను అమలు చేస్తుంది. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నియంత్రణ నిధి ( ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్) , విదేశీ కంపెనీల నికర లాభాలపై 15 శాతం ప్రస్తుత పన్ను విధానానికి బదులుగా కార్పొరేట్ వార్షిక నికర లాభం పది శాతం ఆదాయం పన్నును విధించడం ద్వారా 2016 ఏప్రిల్లో కార్పొరేట్ పన్నుల వసూలు అమలుజరిగిన మాదిరిగా అమలు చేయాలని కువైట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com