హిట్ అండ్ రన్ యాక్సిడెంట్: ఒమనీ గ్రాండ్ ఫాదర్ మృతి
- January 08, 2018
మస్కట్: హిట్ అండ్ రన్ రోడ్ యాక్సిడెంట్లో ఓల్డ్ ఏజ్ పెన్షనర్ ఒకరు మృతి చెందారు. మృతుడ్ని ఇస్మాయిల్ మొహమ్మద్ అల్ బలుసిగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి తప్పించుకున్నాడు. మృతుడి మనవడు9 మొహమ్మద్ అల్ బలుషి మాట్లాడుతూ మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారనీ, ఏం జరిగిందో తమకు తెలియదనీ, విషయం ఆలస్యంగా తాము తెలుసుకున్నామని అన్నారు. రోడ్డు ప్రమాదం అనంతరం బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ప్రమాదంపై రాయల్ ఒమన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. దోసిని కఠినంగా శిక్షిస్తామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







