మరోసారి 'డాన్' గా నాగ్
- January 08, 2018
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నాగార్జున డాన్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. 2007లో వచ్చిన 'డాన్' సినిమాలో నాగార్జున డాన్ గెటప్‌లో ప్రేక్షకులను అలరించారు. నాగ్ కెరీర్‌లో ఇది మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు మరోసారి డాన్ పాత్రలో కనిపిసుండటటం విశేషం.
అలాగే నాని సైకియాట్రిస్ట్ గెటప్‌లలో కన్పిస్తారని తెలుస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా నాగర్జున్ రామ్ గోపాల్ వర్మ సినిమాతో బిజీగా వున్నారు. ఈ సినిమాపై న్కుడ బోలెడు అంచనాలు వున్నాయి శివ మ్యాజిక్ ను ఈ సినిమా రిపీట్ చెస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







