స్పెషల్ యూనిఫైడ్ మిలిటరీ కోర్ట్ కోసం బిల్లు
- January 08, 2018
మనామా: యూనిఫైడ్ మిలిటరీ కోర్టు కోసం పార్లమెంటేరియన్లు బిల్లు రూపొందించి, దానిపై చర్చించనున్నారు. కింగ్డమ్లో పోలీసుల కోసం ఈ కోర్టును ఏర్పాటు చేయతలపెట్టారు. ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ కమిటీ అప్రూవ్ చేసిన ఈ బిల్లు హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ అనుమతి పొందింది. ఎంపీ ఖాలిద్ అల్ షాయిర్ ఈ బిల్లుని సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి ఆర్టికల్ 82-89 - పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ చట్టాన్ని సవరించవలసి ఉంటుంది. ఈ వారంలో రెగ్యులర్ సెషన్ సందర్భంగా బిల్లు చర్చకు రానున్నట్లు ఎంపీ అల్ షయీర్ చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







