స్టోర్‌లో అగ్ని ప్రమాదం
- January 08, 2018
మస్కట్: ఘలా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ స్టోర్ పూర్తిగా తగలబడిపోయింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. సమాచారం అందగానే పిఎసిడిఎ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేశాయని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. ఫైర్ ఫైటర్స్ సమర్థవంతంగా పనిచేసి, మంటల్ని అదుపు చేసినట్లు పిఎసిడిఎ అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







