ప్రవాసియ ఉద్యోగులు తొలగించడంపై ఆగ్రహం
- January 08, 2018
కువైట్ : వివిధ విభాగాలలో పనిచేస్తున్న పలువురు ప్రవాసియ ఉద్యోగులను వికలాంగుల వ్యవహారాల పబ్లిక్ అథారిటీ సోమవారం రద్దు చేసింది. అకౌంటెంట్లు వంటి ఉద్యోగాలలో అర్హత కల్గిన స్థానిక ఉద్యోగార్ధులతో భర్తీ చేయనున్నట్లు తెలియచేస్తూ, అయితే కొన్ని ఉద్యోగాలకు మాత్రమే మినహాయింపులు చేసినట్లు పేర్కొన్నారు స్థానిక కువైట్ పౌరులతో కొత్త ఖాళీలు పూరించడానికి అధికారం జి ఎస్ సి కు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!







