ఆన్లైన్లో లో ఫిర్యాదులను స్వీకరించనున్న మానవ హక్కుల సంఘం
- January 08, 2018
కువైట్: కువైట్ పార్లమెంటు లోని మానవ హక్కుల కమిటీ బాధితుల నుంచి తాము ఎదర్కొనే పిర్యాదులనూ ఇ-మెయిల్ ద్వారా సైతం స్వీకరించనుంది. చిరునామా ([email protected]) ద్వారా ఆన్లైన్లో తాము అనుభవిస్తున్న మనోవేదనలను నిర్భయంగా పంపించవచ్చు. ప్యానెల్ ఛైర్మన్ ఎంపీ ఆడేల్ అల్దాంఖీ ఆదివారం ప్రకటించారు. ఈ ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత మానవ హక్కుల కమిటీ విభిన్న ఫిర్యాదులకు సంబంధిత అధికారుల ఎదుటకు పంపనున్నట్లు ఆయన వివరించాడు. ఫిర్యాదుదారునికి సంబంధించిన ఫిర్యాదులను పూర్తి పేరు, సివిల్ ఐ డ్ నంబర్, అడ్రస్ మరియు ఇతరులు వంటి ఫిర్యాదులకు, ఫిర్యాదుకి అవసరమైన పత్రాలకు అదనంగా, ఆన్లైన్ ఫిర్యాదులను చేర్చవచ్చని ఎంపీ దంఖీ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







