బాబోయ్ దొంగలు పడ్డారు.. కోట్లల్లో దోచుకున్నారు
- January 11, 2018
అక్కడ ఉన్న లైటింగ్ కంటే ఆ నగలే కళ్లను జిగేల్ మనిపిస్తున్నాయి. వచ్చిన వారి కళ్లను కప్పేస్తున్నాయి. పారిస్‌లోని ప్లేస్ వెండోమ్‌లోని ప్రఖ్యాత రిట్జ్ హోటల్‌లో ఆభరణాల ప్రదర్శన జరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత నగల తయారీ దారులందరూ తమ దుకాణాల్లోని కొత్తగా వచ్చిన, అత్యధిక బరువు ధర పలుకుతున్న ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. హోటల్ చుట్టూ బందోబస్తుని కూడా భారీగానే ఏర్పాటు చేశారు. అయినా సరే ఎక్కడినుంచి వచ్చారో ఆ ఆగంతకులు సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి చొరబడ్డారు. దర్జాగా దోచుకున్నారు. అయితే అనుమానం వచ్చిన సెక్యూరిటీ ముగ్గురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు నగలు తీసుకుని ఉడాయించారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.30 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!







