జనవరి 18 నుంచి మస్కట్ ఫెస్టివల్
- January 13, 2018
మస్కట్: సుల్తానేట్‌లో యాన్యువల్ మస్కట్ ఫెస్టివల్‌కి సర్వం సిద్ధమవుతోంది. జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే ఈ అద్భుతమైన ఈవెంట్లో రెసిడెంట్స్, సిటిజన్స్ అలాగే టూరిస్టులకు అనేక రకాలైన కార్యక్రమాలు ఈ ఫెస్టివల్లో స్వాగతం పలకనున్నాయి. అల్ నసీమ్ పబ్లిక్ పార్క్, అల్ అమెరాత్ పబ్లిక్ పార్క్‌లో ఎక్కువగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ కార్యక్రమాలుంటాయి. వీకెండ్స్‌లో అర్థరాత్రి వరకు ఈవెంట్స్‌ని నిర్వహిస్తారు. థియేటర్ ప్లేస్, మ్యూజికల్ పెర్ఫామెన్సెస్, చైనీస్ ల్యుమినస్ డైనోసార్ షో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. క్లాసిక్ కార్స్ వంటివి సందర్శకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







