మనామా:బుసైతీన్‌లో బీచ్ క్లీనింగ్
- January 15, 2018
మనామా: లయన్స్ క్లబ్ రిఫ్ఫా, ముహర్రాక్ మునిసిపాలిటీ సహకారంతో బీచ్ క్లీనింగ్ యాక్టివిటీని బుసైతీన్ బీచ్ మరియు ముహర్రాక్‌లో చేపట్టింది. న్యూ మిలీనియం స్కూల్, బ్రిటిష్ స్కూల్, సెంట్ క్రిస్టోఫర్స్ స్కూల్‌లకు చెందిన 100 మంది విద్యార్థులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. బహ్రెయిన్‌లో ఎన్విరాన్‌మెంటల్ ప్రమోటింగ్ ఈవెంట్స్‌లలో ఇదే అతి పెద్దదిగా నిర్వాహకులు చెబుతున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రిఫ్ఫా ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ, బహ్రెయిన్‌లో ఛారిటబుల్ యాక్టివిటీస్ నిర్వహించడంలో లయన్స్ క్లబ్ చాలా ఉత్సాహంగా పనిచేస్తోందని చెప్పారు. 22 ఏళ్ళుగా తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందని ఆయన వివరించారు. యువత, విద్యార్థి లోకంలో ఎన్విరాన్‌మెంటల్ కాన్షియస్‌నెస్ పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







