ఒమన్‌ ఆయిల్‌ - న్యూ గ్రేడ్‌ ఫ్యూయల్‌

- January 15, 2018 , by Maagulf
ఒమన్‌ ఆయిల్‌ - న్యూ గ్రేడ్‌ ఫ్యూయల్‌

మస్కట్‌: ఒమన్‌, ఎం98 అనే న్యూ గ్రేడ్‌ ఫ్యూయల్‌ని ప్రారంభించనుంది. బుధవారం నుంచీ ఈ న్యూ గ్రేడ్‌ ఆయిల్‌ లభ్యం కానుంది. ఒమన్‌ ఆయిల్‌ ఫ్యూయల్‌ స్టేషన్లలో వినియోగదారులు ఈ ఆయిల్‌ని పొందవచ్చు. ఎం95 గ్రేడ్‌ ఆయిల్‌ కంటే ఎక్కువగా ఎం98 గ్రేడ్‌ ఫ్యూయల్‌ ధర ఉండవచ్చు. పెర్ఫామెన్స్‌ కార్లలో ఈ ఆయిల్‌ని ఎక్కువగా వినియోగించే అవకాశాలున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com