వలసదారుల అక్రమ అకామడేషన్పై అధికారుల రెయిడ్
- January 23, 2018మస్కట్: రెసిడెన్షియల్ ఏరియాలోని ఓ ప్రాపర్టీపై మస్కట్ మునిసిపాలిటీ అధికారులు రెయిడ్ నిర్వహించారు. ఒంటరిగా ఉంటోన్న వలసదారులకోసం ఈ ఇంటిని అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ అకామడేషన్ నడుపుతున్నారంటూ అందిన సమాచారం మేరకు అధికారులు సోదాలు నిర్వహించారు. ఒమన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో ఈ దాడులు నిర్వహించినట్లు మస్కట్ మునిసిపాలిటీ అధికారికంగా పేర్కొంది. ఆర్టికల్ 31, లోకల్ ఆర్డర్ నెం.23/92 ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాస్‌లో ఒంటరి వలస కార్మికులకు అకామడేషన్ కల్పించరాదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్