అబుదాబీలో ప్రముఖ రోడ్డు తాత్కాలిక మూసివేత
- January 23, 2018
అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, తాత్కాలికంగా ఓ ప్రముఖ రోడ్డుని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అల్ ముఘీరా మరియు అల్ హర్మియా ఇంటర్‌ఛేంజెస్ చుట్టూ ఉన్న రోడ్డుని బుధవారం మూసివేస్తారు. జనవరి 24, బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనీ, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలనీ, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక మూసివేత నేపథ్యంలో ప్రత్యామ్నాయ దారుల్లో ట్రక్కుల్ని అనుమతించరు. వాటిని రోడ్డు పక్కనే నిలిపివేస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







