అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూత
- January 23, 2018
అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 83 ఏళ్ల కృష్ణకుమారి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పాతతరం ప్రముఖ హీరోలందరితోనూ సినిమాలు చేశారు.. కృష్ణకుమారి మరణవార్త తెలీగానే.. సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







