అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం ...ముగ్గురికి గాయాలు
- January 26, 2018_1517025442.jpg)
మస్కట్ : స్థానిక సీబ్ లో ఒక అపార్టుమెంటులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరగడంతో ముగ్గురు గాయపడ్డారని ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఆన్ లైన్ లో ప్రకటించింది. సీబ్ లోని ఆల్-హేల్ లోని ఒక అపార్టుమెంటు భవనంలో మంటలు చుట్టుముట్టాయని భవనం లోపల చిక్కుకున్న ప్రజల ఉనికిని గూర్చి ఫోన్ లో ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఒక ప్రాధమిక సమాచారం అందింది.దీంతో వెంటనే సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొన్నారు. ముగ్గురు వ్యక్తులను అగ్నిమాపకదళం రక్షించి అపార్టుమెంటులో అగ్నిని నియంత్రించి గాయపడిన వ్యక్తులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారని పిఎసిడిఎ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా