నేడే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ రిలీజ్.. అందరూ చూసి ఆస్వాధించండి: వర్మ

- January 26, 2018 , by Maagulf
నేడే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ రిలీజ్.. అందరూ చూసి ఆస్వాధించండి: వర్మ

సంచలన దర్శకుడు వివాదాల వర్మ "గాడ్ సెక్స్ అండ్ ట్రూత్"  శుక్రవారం ఉదయం 9 గంటలకు రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాలో వర్మ ఏమి చూపిస్తాడో అని లక్షలాది మంది ఆతృతగా ఎగబడి పోవడంతో వీడియో క్రాష్ అయ్యింది. దీంతో మూవీ రిలీజ్ నిలిపి వేశారు. కాగా వర్మ ఈ సమస్య పై స్పందిస్తూ... స్ట్రయిక్ ఫోర్స్ సర్వర్ సమస్యను పరిష్కరించింది.. దీంతో జనవరి 27 (శనివారం) ఉదయం 9 గంటలకు గాడ్ సెక్స్ ట్రూత్ ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ మియా మల్కోవాను చూస్తూ... కీరవాణి సంగీతాన్ని ఆస్వాధించాలని వర్మ కామెంట్ చేశాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com