భార్యను ముక్కలుగా చేసి కూర చేసాడు
- January 27, 2018
మెక్సికోలో ఓ మృగరూప మగాడు తన భార్యను దారుణంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా ముక్కలు ముక్కలు శరీరాన్ని కోసి కుక్కర్లో పెట్టి కూర వండాడు. భర్తతో గతంలో విడుకులు తీసుకున్న సదరు మహిళ.. తన పిల్లలను తీసుకువచ్చేందుకు అతడి దగ్గరకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటికి వెళ్లి చూడగా ఫ్రిజ్‌లో మహిళ శరీర భాగాలు కన్పించాయి. పిల్లల ముందే ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు పరారీలో ఉన్నాడు.
తాజా వార్తలు
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు







