రాజధానిలో భారీ పేలుడు... 49మంది దుర్మరణం
- January 27, 2018
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 49మంది చనిపోగా.. 150మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇండియన్ ఎంబసీకి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ప్రజలంతా పనుల్లో నిమగ్నమై ఉండగా.. బాంబు పేలడంతో.. భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో.. సంఘటనా స్థలం భయానకంగా మారింది.
పేలుళ్లు జరిగిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించాయి. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాలిబన్ సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







