అమెరికాలో బిజీ బిజీ నారా లోకేష్
- February 04, 2018
నవ్యాంధ్రలో పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ జరుపుతున్న పర్యటన బిజీబిజీగా సాగుతోంది. అట్లాంటాలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో సమావేశమైన ఆయన,,అనంతరం ఎన్నారైలతో భేటీ అయ్యారు. కార్డ్ టెక్స్ కంపెనీ ప్రతినిధులతో ఆయన జరిపిన చర్చలు ఫల ప్రదమయ్యాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వెంటనే విశాఖలో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఈ కంపెనీ ప్రతినిధులు ఆయనకు హామీ ఇచ్చారు. అటు-ఈ-ప్రగతి ప్లాట్ ఫాం ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చే సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేస్తున్నట్టి లోకేష్ తెలిపారు. 2019 నాటికి రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం ఉందన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి