హైదరాబాద్‌లో హవాలా రాకెట్ గుట్టురట్టు
- February 12, 2018
హైదరాబాద్‌లో హవాలా రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఐటీ శాఖ అధికారుల సాయంతో సోదాలు నిర్వహించిన పోలీసులు కోటి 40 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన హవాలా వ్యాపారి పటేల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని వ్యాపారులకు పటేల్ హవాలా రూపంలో డబ్బులు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అబిడ్స్, బంజారాహిల్స్‌లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.నె సంచెలో వేసి, బొటానికల్ గార్డెన్ దగ్గర వేసి పరారయ్యాడు. అయితే హత్యకు పథకం వేసిన అమర్‌కాంత్ అన్న... తన కొడుకును తీసుకుని ముందే వెళ్లిపోయాడు. హత్య తర్వాత అమర్‌కాంత్ బీహార్ వెళ్లిపోయాడు. ఇక అమర్ కాంత్ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







