సంస్కృతి దేశాలు ప్రజల మధ్య వారధిగా పనిచేస్తుంది: కింగ్

- February 12, 2018 , by Maagulf
సంస్కృతి  దేశాలు ప్రజల మధ్య వారధిగా పనిచేస్తుంది: కింగ్


రియాద్:  దేశాలకు, ప్రజల మధ్య ముఖ్యమైన వారధిగా  సంస్కృతులు అనుసంధానించ బడుతుందని .అది ప్రపంచ శాంతి, భద్రతకు బలోపేతం చేయడానికి కీలకమైనదని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ ఆదివారం తెలిపారు. అతిధులను ఉద్దేశించి సౌదీ కింగ్  ఆల్ యమమా రాజా మందిరంలో  మాట్లాడుతూ  32 వ జనద్రియ వారసత్వం, సంస్కృతి ఉత్సవం సహనం సాధించడానికి వివిధ జాతుల సంస్కృతుల మధ్య పరస్పర సంబంధ ప్రభావాన్ని పెంచేందుకు దోహదపడే పండుగ పేర్కొన్నారు. " జనద్రియ పండుగ ఈ అధ్యాయంలో గౌరవ అతిథిగా భారతదేశ రిపబ్లిక్ పాల్గొననుందని కింగ్ సల్మాన్ చెప్పారు" దేశాల గుర్తింపు విలువల పునాదిగా సంస్కృతి ప్రాముఖ్యతని బట్టేనని తెలుసుకోవచ్చన్నారు. సాంస్కృతిక వైవిధ్యంలో ప్రతి సంస్కృతిలో ప్రత్యేకతతో పాటు ప్రజలు శాంతియుత సహజీవనం కోసం మేము గౌరవం చూపుతాము. "ప్రతి సంస్కృతిలో సామాన్య మానవతా విలువలు ప్రాముఖ్యతను నాగరికతల ఘర్షణ నుండి దూరం ఉంటామని సల్మాన్ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com