ఏప్రిల్ 26న స్లైలీష్ స్టార్ మూవీ విడుదల
- February 13, 2018
స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న `నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా`. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది.. మార్చి రెండో తేది నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే ఇంతకు ముందు ప్రకటించినట్లుగా ఏప్రిల్ 27న కాకుండా ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రచయితగా చిరపరిచితుడైన వక్కంతం వంశీ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.. అను ఇమాన్యుయేల్ హీరోయిన్ కాగా విశాల్ - శేఖర్లు సంగీతం సమకూరుస్తున్నారు.. ఇక ఈ మూవీ లోని రెండో సాంగ్ ను రేపు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







