ఏప్రిల్ 28న వస్తున్నక్వాంటికో మూడో సీజన్‌తో ప్రియాంకచోప్రా
- February 13, 2018
ముంబై : కొన్ని రోజులుగా స్క్రీన్‌పై కనిపించని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో ఆడియెన్స్‌ను పలకరించనుంది. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో మూడో సీజన్‌తో తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నది ప్రియాంక. ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్ పాత్రలో నటించిన ‘క్వాంటికో’ మూడో సీజన్ ఏప్రిల్ 28 నుంచి ప్రసారం కానుంది. ఇండియాలో ఏప్రిల్ 28 నుంచి ప్రతీ శనివారం రాత్రి 9గంటలకు స్టార్ వరల్డ్, స్టార్ వరల్డ్ హెచ్డీ ఛానళ్లలో క్వాంటికో ప్రసారం కానుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







