వాలంటైన్ డే సందర్బంగా 'పరిచయం'..
- February 14, 2018
అందరూ కొత్త తారలు నటిస్తున్న మూవీ పరిచయం.. ఈ మూవీకి లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు.. రియాజ్ నిర్మాత.. కొన్ని ప్రేమ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.. వాలంటైన్ డే సందర్భంగా ఈ మూవీలోని లక్ష్మీ, ఆనంద్ పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు.. హీరో, హీరోయిన్స్ ఫేస్ లు చూపకుండా ఇద్దరూ చేతుల పట్టుకున్న ఉన్న ఫోటోను పోస్టర్ గా వేశారు.. ఇద్దరి మోచేతుల మీద రక్తంతో వాళ్ల పేర్లు రాసి ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల కానుంది.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







