యు.ఎ.ఈ. 44వ జాతీయ దినోత్సవం సందర్భంగా 721 మంది ఖైదీలకు అధ్యక్షుని క్షమాభిక్ష

- November 26, 2015 , by Maagulf
యు.ఎ.ఈ. 44వ జాతీయ దినోత్సవం సందర్భంగా 721 మంది ఖైదీలకు అధ్యక్షుని క్షమాభిక్ష

 

 

 

యు.ఎ.ఈ. 44వ జాతీయ దినోత్సవం సందర్భంగా , అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దేసవ్యప్తంగా 721 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. ఈ ఖైదీలు ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి, వారి కుటుంబాలలో ఆనందం నింపడానికి అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకున్నారు. యు.ఎ.ఈ. లో నివసించే అందరు ప్రజల క్షేమం కోరే తమ నేత తీసుకున్న నిర్ణయం అపుర్వమైనదని, ఈ నేరస్తులు మారి, తమ కుటుంబ స్థాయిని పెంపొందించుకోవడానికి, తద్వారా జాతీయాభివృద్ధి భాగమవడానికి వారికి అవకాశ మివ్వబదిందని అటార్నీ జనరల్ సుల్తాన్ వారిని ప్రస్తుతించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com