మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- February 15, 2018
ఆడవారిని ఆకర్షించే బంగారం,వెండి ధరలు పెరగనున్నాయి. గురువారం బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 365 రూపాయలు పెరిగి 30,725 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర కూడా 470 రూ.లు పెరిగి 38,655రూ.లకు చేరింది. విదేశీ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







