బాయ్ ఫ్రెండ్‌ని క్రూరంగా చంపి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి ఫ్రిజ్ లో దాచిన మహిళ

- February 15, 2018 , by Maagulf
బాయ్ ఫ్రెండ్‌ని క్రూరంగా చంపి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి ఫ్రిజ్ లో దాచిన మహిళ

అబ్బాయిల కంటే అమ్మాయిల ఏ విషయంలోనూ ఏ విధంగానూ తక్కువ కాదు.. చివరికి క్రూర హత్యలు చేయడంలో కూడా..!! ప్రేమికుల రోజున తన బాయ్ ఫ్రెండ్ కు చావును గిఫ్ట్ గా ఇచ్చిన ప్రియురాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా నిందితురాలు చెప్పిన వివరాలకు పోలీసులు షాక్ తిన్నారు. ఈ దారుణ ఘటన రష్యాలో చోటు చేసుకొన్నది. 

డ్మిటీ సింకీచ్ గత కొన్నేళ్లుగా పోలీసు ఉద్యోగం చేసి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశాడు.. సికించ్ అనస్తేసియా అనే అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమించాడు.. ఈ నేపథ్యంలో వెలెంటైన్స్ డే రోజున అనస్తేసియా.. తన బాయ్ ఫ్రెండ్ సింకీచ్ ఇంటికి వచ్చింది. .. సెక్స్ గేమ్ ఆడుకొందామని చెప్పి సింకీచ్ ను కిచెన్ లోని కత్తితీసుకొని అత్యంత కిరాతకంగా చంపేసింది.. అనంతరం శరీరం నుంచి తల, కాళ్లు, చేతులు, మర్మాంగం, చెంపలు వేరు చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. అనస్తీసియా హత్య చేసిన తీరు విన్న పోలీసులు షాక్ తిన్నారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా హత్య జరిగిన ప్లేస్ లో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఇంట్లో హుక్స్ కు వేలాడుతున్న సింకీచ్ శరీర భాగాలను చూసి దిగ్భ్రాంతికి గురైయ్యారు. అంతేకాదు.. సింకీచ్ నుంచి కట్ చేసి ఫ్రిజ్ లో ప్యాకెట్ల రూపంలో దాచిన ప్రైవేట్ పార్ట్స్ ను స్వాధీనం చేసుకొన్నారు.. అంతేకాదు పోలీసుల విచారణలో ఆమెకు గతంలో వివాహం అయినట్లు.. వివాహం జరిగిన కొద్దిరోజులకే మొదటి భర్త అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు తెలిసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com