దేవి శ్రీ ప్రసాద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు..

- November 26, 2015 , by Maagulf
దేవి శ్రీ ప్రసాద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు..

మ్యూజిక్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు..తను ప్రేమించిన అమ్మయినే పెళ్లి చేసుకోబోతునట్లు , ఇండస్ట్రీ లోని తన క్లోజ్ ఫ్రెండ్స్ కు చెప్పాడట.ఇప్పటివరకు సినిమాలకు పెళ్లి బాజాలు మోగించిన దేవి , త్వరలోనే తన పెళ్లి బాజాలు మొగిస్తున్నాడు..మరి ఆ ప్రేమించిన అమ్మాయి ఇండస్ట్రీ ఆమెన లేక బయట అమ్మాయా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సర్దార్ , నాన్నకు ప్రేమతో , అలాగే కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com