దుబాయ్ ఫ్రేమ్ తాత్కాలిక మూసివేత
- February 20, 2018
దుబాయ్లో ప్రముఖ ఎట్రాక్షన్గా వున్న దుబాయ్ ఫ్రేమ్, తాత్కాలికంగా మూసివేయబడుతుంది. ఫిబ్రవరి 20వ తేదీన మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ఫ్రేమ్ సందర్శకులకు అందుబాటులో ఉండదు. ప్రైవేట్ ఫంక్షన్ నిమిత్తం మూసివేస్తున్నామనీ, సందర్శకులకు మధ్యాహ్నం 1 గంట తర్వాత అమల్లో ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని దుబాయ్ ఫ్రేమ్ నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







