ఈ నెల 23న 'ప్రియదర్శి' ఇంట 'పెళ్లి సందడి'

- February 20, 2018 , by Maagulf
ఈ నెల 23న  'ప్రియదర్శి' ఇంట 'పెళ్లి సందడి'

నటుడు ప్రియదర్శి 'పెళ్లి చూపులు' తో ఎంట్రీ ఇచ్చి వరుసగా ఆఫర్లు అందుకుంటున్నాడు. కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ నెల 23న రిచా అనే నార్త్ ఇండియన్ అమ్మాయితో ప్రియదర్శి పెళ్లి జరగనుంది. ఆగ్రాలో జరగబోతున్న ఈ పెళ్లికి టాలీవుడ్‌కి చెందిన కొందరు ప్రముఖులు హాజరవుతున్నట్లు సమాచారం. 26న హైదరాబాద్ నరేన్ గార్డెన్స్‌లో రిసెప్షన్ జరగనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com