పదవ తరగతి అర్హతతో TSNPDCL లో లైన్‌మెన్ ఉద్యోగాలు

- February 20, 2018 , by Maagulf
పదవ తరగతి అర్హతతో TSNPDCL లో లైన్‌మెన్ ఉద్యోగాలు

వరంగల్ కేంద్రంగా తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL)లో 2,553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత: పదవ తరగతితో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ /వైర్‌మెన్) లేదా ఇంటర్‌లో రెండేళ్ల ఎలక్ట్రికల్ ట్రేడ్ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసినవారు.
దరఖాస్తు గడువుకు ఆఖరు తేదీ: మార్చి 19
రాత పరీక్ష: ఏప్రిల్ 8
పోస్టులు: వరంగల్- 575, కరీంనగర్- 674, ఖమ్మం- 365, నిజామాబాద్- 500, ఆదిలాబాద్- 439
ఇతర వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు: http//tsnpdcl.cgg.gov.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com