సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇరువురు ఒమాన్ దేశస్థులు
- February 20, 2018
రియాద్ : సౌదీ అరేబియాలోని అల్ హర్జ్ రహదారిపై జరిగిన ఒక ప్రమాదంలో ఇరువురు ఒమాన్ దేశస్థులు గాయపడ్డారు. కాగా ప్రమాదంలో క్షతగాత్రులను సౌదీ అరేబియాలో ఒమన్ రాయబార కార్యాలయం సమన్వయంతో ఒమాన్ కు పంపించే ఏర్పాట్లు చేశారు. బాధితులు తమ తమ కుటుంబాలకు చేరుకొన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







