నాగచైతన్య హీరోతో బాబీ చిత్రం
- February 20, 2018
అక్కినేని హీరోతో బాబీ చిత్రం
అల్లుడుశీను , బలుపుసినిమాలతో రైటర్‌గా మంచి పేరుతెచ్చుకన బాబి డైరెక్టర్‌గా మారి చేసిన పవర్,జైలవకుశ సినిమాలు మంచి విజయం సాధించాయి.. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టారు. తాజా సమాచారంప్రకారం.. నాగచైతన్యకు లైన్ చెప్పటం జరిగిందని, త్వరలోఈసినిమాపై తన నిర్ణయాన్ని చైతు బాబీతో వెల్లడిస్తారని తెలిసింది.. నాగచైతన్య ప్రస్తుతం సవ్యసాచి సినిమాలో చేస్తున్నారు. చందు మెండేటి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.. అంతేకాకుండా ఈ మూవీతోపాటు మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అనేసినిమాలో నటిస్తున్నారాయ.. చైతు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







