తాగుబోతు తమ్ముడిని పోలీసులకు అప్పగించిన అన్నయ్య
- February 22, 2018
కువైట్ : పీకలదాకా తాగి నానా యాగీ చేస్తున్న తమ్ముడి వీరంగాన్ని భరించలేకపోయాడా అన్నయ్య తన సోదరుడిని నేరుగా జహ్రా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళి పోలీసులకు అప్పగించారు. తన సోదరుడు నిత్యం తాగి వచ్చి తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని పలుమార్లు దాడి చేస్తున్నాడని ఆరోపించాడు మరియు మద్యం సేవించి ఇంట్లోని విలువైన సామానులను నాశనం చేస్తున్నాడన్నారు. కేసు నమోదు చేసుకొని మద్యం ఏ విధంగా నిందితుడికి లభిస్తుందో విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







