కువైట్ లోని జజీరా ఎయిర్వేస్ తో సమావేశమైన APNRI మినిస్టర్
- February 22, 2018
కువైట్: కువైట్ లో జరుగుతున్న ఆమ్నెస్టీ ని పర్యవేక్షిందేంకు APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర కువైట్ వెళ్లిన సంగతి తెలిసిందే. కువైట్ లోని ప్రఖ్యాత ఎయిర్‌లైన్స్ సంస్థ 'జజీరా ఎయిర్వేస్' తో ఏపీ కి కువైట్ నుండి విమాన సర్వీసెస్ పై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం ఆనతి కాలంలో ఆంధ్రాకు కువైట్ నుండి విమాన సదుపాయాలు అందగలవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలకు APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర తో APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మరియు APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







